వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ ‘నైట్ టూరిజం’! ఎందుకంత క్రేజ్?
ఒకప్పుడు పర్యాటకం అంటే కేవలం పగటిపూట మాత్రమే ఉండేది. సూర్యాస్తమయం అయిందంటే చాలు.. పర్యాటకులు హోటల్ గదులకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చీకటి పడ్డాక ప్రకృతి అందాలను ఆస్వాదించే నైట్ టూరిజం భారత్‌లో శరవేగంగా పుంజుకుంటోంది. కేవలం వినోదం కోసమే కాకుండా, మానసిక ప్రశాంతత కోసం కూడా పర్యాటకులు ఈ కొత్త అనుభూతి వైపు మొగ్గు చూపుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
