వర్షం పడుతున్నప్పుడు కొందరికి దాహంగా ఉంటుంది కానీ నీరు తాగడం కూడా శరీరానికి చాలా అవసరం.
నీరు తాగడం కూడా శరీరానికి అవసరం
ఇంకా వానాకాలంలో మరి తక్కువగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు సరైన విధంగా తీసుకోవాలని అంటారు
సరైన విధంగా తీసుకోవాలని
అయితే ఈ కాలంలో మంచి నీటిని బాగా మరిగించి ఆ తరవాత వీటిని చల్లార్చి లేదా క్లీన్ చేసిన వీటిని తాగడం మంచిది.
నీటిని బాగా మరిగించి
ఇంకా వర్షాకాలంలో కలుషితమయ్యే అవకాశం ఉంది ఇలాంటి నీరు తాగితే ఇన్ఫెక్షన్ల అయ్యే ఛాన్స్ ఉంది
ఇన్ఫెక్షన్ల అయ్యే ఛాన్స్
ఇంకా మరి చల్లని నీటి కంటే నార్మల్ ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తీసుకుంటే మంచిది
నార్మల్ ఉష్ణోగ్రత
అయితే, మరి ఎక్కువగా కూడా తీసుకోకండి తగినంత నీరు మాత్రమే తీసుకోవాలి
తగినంత నీరు మాత్రమే
మీరు వానలో తడిస్తే శుభ్రమైన నీటిని మాత్రమే తాగండి అది వేడి నీరు తీసుకోవాలి
వేడి నీరు తీసుకోవాలి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)