Study Techniques: చదివి చదివి బుర్ర హీటెక్కిందా..? 20 నిమిషాలు ఇలా చేస్తే రీ బూస్ట్
పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్ధులు ఆటలు, సరదాలు పక్కన పెట్టేసి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. దీంతో ఒక్కోసారి విసుగుగా అనిపిస్తుంది. ఒకే పొజిషన్‌లో కూర్చొని ఎక్కువసేపు చదవడం వల్ల బద్ధకంగా, మత్తుగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడూ విసుగు అనిపించి మీ ఏకాగ్రత వేరేవాటిపైకి మళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
