Silver Price Today: సిల్వర్ కొనుగోలుదారులకు మరోసారి షాక్.. పెరిగిన వెండి ధరలు.. 10 గ్రాముల ధర..
Silver Price Today: బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెడుతుంది. దీంతో కొనుగోలుదారులకు వరుసగా షాక్ ఇస్తున్నాయి.
Silver Price Today: బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెడుతుంది. దీంతో కొనుగోలుదారులకు వరుసగా షాక్ ఇస్తున్నాయి. ఒక రోజు వెండి ధరలు తగ్గుతుంటే..మరో రోజు దూసుకుపోతోంది. కొన్ని సందర్భాలలో బంగారం కంటే వేగంగా దూసుకుపోయిన రోజులున్నాయి. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం ఉదయం వెండి ధరలు భారీగానే పెరిగాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.692 ఉండగా.. కిలో వెండి రూ.69,200 గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి…
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి దర రూ.742 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,200గా ఉంది. అటు ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.692 ఉండగా.. కిలో వెండి రూ.69,200గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రూ.692 ఉండగా… కిలో వెండి రూ.69,200గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో వెండి ధరలు కూడా హైదరాబాద్ మార్కెట్లోని ధరలనే పోలీ ఉన్నాయి. 10 గ్రాముల సిల్వర్ రూ.742 ఉండగా.. కిలో వెండి రూ.74,200గా ఉంది. అటు చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.742 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.74,200గా ఉంది. రాబోయేది పెళ్ళిళ్ల సీజన్ కానుండడంతో.. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Also Read: EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..
రోగ నిరోదక శక్తికి పసుపు ఎంతో ముఖ్యం… రోజూ ఈ డ్రింక్ తాగితే కరోనా దూరం.. సూచిస్తున్న నిపుణులు..
Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్వీర్ సరసన మహేష్ హీరోయిన్..