Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతుందంటే..?

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు సిల్వర్ రేట్స్ కూడా పెరిగాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతుందంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Nov 17, 2021 | 5:51 AM

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు సిల్వర్ రేట్స్ కూడా పెరిగాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి మళ్లీ నిరాశే మిగిలింది. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.71,500 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 715 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు సంభవిస్తాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 668 ఉండగా.. కేజీ ధర రూ. 66,800కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 715 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71500కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 668 ఉండగా.. కేజీ ధర రూ. 66800కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 715 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71500కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 715 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71500కు చేరింది.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,150ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,350కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,300కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,670కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,500కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730కు చేరింది.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?