AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతులలో షెల్డన్ చాలెట్ ఒకటి. ఈ హోటల్ అలస్కాలోని రూత్ గ్లేసియర్ మధ్య నిర్మించారు. ప్రపంచంలో

uppula Raju
|

Updated on: Nov 16, 2021 | 10:10 PM

Share
భూమిపై ఉన్న అందమైన భవంతులలో షెల్డన్ చాలెట్ ఒకటి. ఈ హోటల్ అలస్కాలోని రూత్ గ్లేసియర్ మధ్య నిర్మించారు. ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రాంతంలో నిర్మించిన మొదటి హోటల్ ఇదే. చుట్టూ మంచు తప్ప మరేమీ ఉండదు. ఇప్పుడు ఈ హోటల్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లోయకు రావాలంటే విమానంలో ప్రైవేట్ హెలికాప్టర్ అవసరం.

1 / 5
ఈ హోటల్‌కి చేరుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే దాదాపు 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు.

2 / 5
ఈ హోటల్‌ని 2018లో రాబర్ట్, కేట్ షెల్డన్ నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ హోటల్‌కి అతని తండ్రి పేరు పెట్టారు. ఇది చాలా ప్రసిద్ధ హోటల్. ఇక్కడకు రావడానికి  ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

3 / 5
ఈ హోటల్‌లో 3-రోజులు ఉండటానికి $35,000 అంటే భారతీయ కరెన్సీలో 26 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

4 / 5
 హెలికాప్టర్ షటిల్ సర్వీస్, డైనింగ్, స్లెడ్డింగ్, గ్లేసియర్ ట్రెక్కింగ్, పర్వతారోహణ కూడా ఈ హోటల్ అద్దెలో చేర్చుతారు. ముఖ్యంగా ఈ ప్రదేశం జంటలకు ఉత్తమమైనది.

5 / 5
Follow Us
నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

గ్యాస్ సంక్షోభంపై తమిళ సర్కార్ 'మాస్టర్ ప్లాన్'

నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

ఉగాదిపచ్చడిలో చేదుగా ఉండే, వేపపువ్వునే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా

పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ.. చెల్లాచెదురుగా గ్యాస్ బండలు!

ప్రజలకు బిగ్ అలర్ట్.. మార్చి 31లోపూ ఇలా చేయకపోతే.. నో సిలిండర్!

'అల్లుడా మజాకా' మూవీకి తొలుత అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

పెళ్లి జరుగుతుండగా పోలీసులు ఎంట్రీ.. తాళి కట్టనివ్వండి సారూ అంటూ.

సమ్మర్ సూపర్ ఫ్రూట్.. కానీ, షుగర్ ఉన్నవారు ఈ పండు తినొచ్చా?

వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాణక్యుడు చెప్పిన 5 అద్భుత సూత్రాలు!