Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. కిలో సిల్వర్ రేటు ఎంతుందంటే..?
Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా పైకీ కదులుతున్నాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి
Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా పైకీ కదులుతున్నాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కూడా షాక్ తగులుతుంది. ఈరోజు ఉదయం సిల్వర్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 71,700 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 617కు చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు జరిగాయి.
ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 672 ఉండగా.. కేజీ ధర రూ. 67,200కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 672 ఉండగా.. కేజీ ధర రూ. 67200కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది.
ఇక బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,110ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,190కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,110ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,190కు చేరింది.