AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్‌..! ఇక ఇవన్నీ మీరు వాట్సాప్‌ నుంచే చేయొచ్చు!

SBI తన కస్టమర్ల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. బ్రాంచ్‌కి వెళ్లకుండానే ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, లోన్ వివరాలు వంటి అనేక సేవలను మొబైల్‌ నుంచే సులభంగా పొందవచ్చు. ఈ సేవను ఉపయోగించుకోవడానికి ముందుగా SMS లేదా QR కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

SBI ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్‌..! ఇక ఇవన్నీ మీరు వాట్సాప్‌ నుంచే చేయొచ్చు!
Sbi Whatsapp Banking
SN Pasha
|

Updated on: Apr 13, 2026 | 5:24 PM

Share

నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు వేగంగా ఆన్‌లైన్‌ వైపు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో SBI తన కస్టమర్ల కోసం వాట్సాప్‌ బ్యాంకింగ్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవ ద్వారా చిన్న చిన్న అవసరాల కోసం బ్యాంక్‌ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్‌ నుంచే అనేక పనులు సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవను ఉపయోగించేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఇందుకోసం SBI అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. లేకపోతే మీ బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ నుంచి “WAREG ACCOUNTNUMBER” అని టైప్ చేసి +917208933148 నంబర్‌కు SMS పంపాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత, వాట్సాప్‌ ద్వారా +919022690226 నంబర్‌కు “Hi” అని మెసేజ్‌ పంపితే సేవలు అందుబాటులోకి వస్తాయి.

వాట్సాప్‌ బ్యాంకింగ్‌ ద్వారా అనేక ముఖ్యమైన సేవలను పొందవచ్చు. ముఖ్యంగా ఖాతా బ్యాలెన్స్‌ చెక్‌ చేయడం, చివరి 10 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్‌ చూడడం చాలా సులభం. అదనంగా పూర్తి ఖాతా స్టేట్‌మెంట్‌, రుణ వివరాలు, డిపాజిట్‌ స్కీమ్‌ల సమాచారం, పెన్షన్‌ సంబంధిత వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఇంకా ATM, సమీప బ్రాంచ్‌ వివరాలు, ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం, అవసరమైన ఫారమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. కార్డు పోగొట్టుకున్న సందర్భంలో అవసరమైన మార్గదర్శకాలు కూడా ఈ సేవ ద్వారా పొందవచ్చు. SBI వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవ వినియోగదారులకు సులభమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్‌ అనుభవాన్ని అందిస్తూ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ వైపు మరో ముందడుగుగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
జీప్‌ కంపాస్‌ 85వ యానివర్సరీ ఎడిషన్.. స్పెషాలిటీస్ తెలుసా
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
ప్రిన్సిపల్‌పై కక్షతో చంపిన విద్యార్ధులు.. 27సార్లు కత్తి పోట్లు
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
కొత్త డ్యూయల్‌ స్పోర్ట్‌ బైక్‌ తెచ్చేస్తున్న హీరో.. స్పెషాలిటీస్‌
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా?
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
కొత్త ల్యాప్‌టాప్‌ కొనే టైం వచ్చేసిందని తెలిసేది ఎప్పుడు
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
అల్లు అర్జున్ 'రాకా' సినిమాలో మరో స్టార్ హీరో!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
ఈ ప్రొజెక్టర్ ధర, ఫీచర్లు తెలిస్తే తప్పకుండా కొనేస్తారు
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
వానాకాలంలో ఇమ్యూనిటీని పెంచే నల్ల శనగల పచ్చడి.. రోజూ తింటే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర