రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. తక్కువ ధరలే ఎరువులు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభావార్కత అందించింది. ఎరువులపై భారీ సబ్సిడీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. సబ్సిడీ రేట్లకు ఆమోదం తెలిపిన కేబినెట్.. బడ్జెట్ కూడా పెంచింది. గతంలో పోలిస్తే బడ్జెట్ భారీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఎరువుల ధరల్లో మార్పుల ఆధారంగా నిర్ణయించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
