Milk Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పాల ధరలు.. రేపటి నుంచే కొత్త ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
దేశంలో పాల ధరలు మరోసారి పెరిగాయి. ఈ మేరకు మదర్ డెయిరీ, అమూల్ సంస్థలు ధరలను పెంపై ప్రకటన జారీ చేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలుమార్లు ధరలను పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
