Telugu News » Business » Sbi revises returns on recurring deposits check out latest interest rates
ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మరోసారి కస్టమర్లకు షాకిచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్.. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ల(ఆర్‌డీ)పై కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇక ఈ తగ్గిన వడ్డీ రేట్లు ఆగష్టు 26 నుంచే అమలులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో రికరింగ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. కాగా రికరింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీరేట్లు 6.25- 6.70 శాతం మధ్యలో ఉన్నాయి.