RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యధాతథం..ఆర్బీఐ కీలక నిర్ణయాలు

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా...రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండగా...

RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యధాతథం..ఆర్బీఐ కీలక నిర్ణయాలు
Rbi
Follow us

|

Updated on: Apr 07, 2021 | 10:31 AM

కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా…రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండగా…ఈ కీలక వడ్డీ రేట్లనే యధాతథంగా ఆర్బీఐ కొనసాగించనుంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు సోమవారం నుంచి  జరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దేశ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ద్రవ్యోల్బణ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లు రెపో రేటు, రివర్స్ రెపో రేటును యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రెపో రేటు విషయంలో యధాతథ స్థితిని కొనసాగించడం వరుసగా ఇది ఐదోసారి.దేశ ఆర్థిక కార్యకలాపాలు సహజస్థితికి చేరుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.

2021లో భారత్ 12.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకునే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనావేయడం తెలిసిందే. చైనాకంటే ఎక్కువగా భారత్ వృద్ధిరేటును సాధించే అవకాశముందని అంచనావేసింది. కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక కష్టాలను భారత్ అత్యంత వేగంగా అధిగమిస్తున్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..