ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. వారికి బెనిఫిట్..

HDFC Bank New Services: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటి. తాజాగా ఈ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.

ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. వారికి బెనిఫిట్..
Banks
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2021 | 7:41 AM

HDFC Bank New Services: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటి. తాజాగా ఈ సంస్థ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంక్ సర్వీసులు ఇకపై గ్రామాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కామన్ సర్వీస్ సెంటర్ జతకట్టాయి. చాట్ బాట్ ఎవా సర్వీసులను సీఎస్సీ డిజిటల్ సర్వీసెస్ పోర్టల్‏లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. సీఎస్‌సీ పోర్టల్‌లో ఎవా సర్వీసులు లాంచ్ చేసింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లు కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిచడం సాధ్యమౌతుంది. EVA ఈ నేపథ్యంలో విలేజ్ లెవెల్ ఎంట్రపెన్యూర్లకు గ్రామీణ ప్రాంత ఎంట్రపెన్యూర్లకు గ్రామీణ ప్రాంత కస్టమర్లకు ఎండ్ టూ బ్యాంకింగ్ సర్వీసులు అందించడమే ముఖ్య లక్ష్యం. తాజా భాగస్వామ్యం వలన 1.5 లక్షల గ్రామీణ స్థాయి ఎంట్రపెన్యూర్లు, టౌన్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎండ్ టూ ఎండ్ ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం వీలవుతుంది.  CSE

ఇక విలేజ్ లెవెల్ ఎంట్రపెన్యూర్స్ ఎవా ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొడక్టుల, సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. దీనివలన కస్టమర్లకు మెరుగైన పైనాన్షియల్ సర్వీసులు అందించడానికి వీలు కానుంది. అలాగే ఈ విధానం వలన కస్టమర్లకు మెరుగైన ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం వీలవుతుంది. అలాగే బ్యాంక్ సేవలపట్ల ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ దగ్గరి నుంచి లోన్ క్రియేషన్, ప్రొడక్ట్ వివరాలు వంటివి తెలుసుకోవచ్చు. village level entrepreneurs

Also Read: కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

MS Raju: డ‌ర్టీ పిక్చ‌ర్ డైరెక్ట‌ర్ నుంచి మ‌రో రొమాంటిక్ కామెడీ చిత్రం.. త‌న‌యుడు నిర్మాత‌, తండ్రి ద‌ర్శ‌క‌త్వం..

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?

Happy hypoxia: హ్యాపీ హైపోక్సియా..కరోనా కొత్తలక్షణం..తెలియకుండానే ప్రాణం తీసేస్తుంది..ఇది ఏమిటి? తెలుసుకోవడం ఎలా?

ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!