PM Svanidhi Yojana: చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తున్న కేంద్రం.. సులభంగా రుణాలు

కోవిడ్‌ సమయంలో చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎంతో లబ్దిపొందారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించింది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి స్వానిధి యోజన ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా..

PM Svanidhi Yojana: చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తున్న కేంద్రం.. సులభంగా రుణాలు
Pm Svanidhi Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Nov 30, 2023 | 11:05 AM

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. అలాగే చిన్న వీధి వ్యాపారులు తమ సొంత వ్యాపారం ప్రారంభించేందుకు కావాల్సిన పెట్టుబడికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సరసమైన ధరలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆ పథకమే ‘పీఎం స్వానిధి యోజన’.

కోవిడ్‌ సమయంలో చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎంతో లబ్దిపొందారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించింది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి స్వానిధి యోజన ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇస్తోంది.

ఈ పథకం కింద మొదటిసారిగా మీరు ఎటువంటి హామీ లేకుండా 10,000 రూపాయల వరకు రుణ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే తీసుకున్న రుణాన్ని 12 నెలల్లోపు మొత్తాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత, మీరు రెండవసారి రూ. 20,000, డవసారి రూ. 50,000 రుణం పొందవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ 7 శాతం చొప్పున వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీకు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం విశేషమేమిటంటే ఇప్పటి వరకు 43 శాతం మంది చిన్న మహిళా వ్యాపారులు దీని ద్వారా ఆర్థిక సహాయం పొందారు. SBI నివేదిక ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు 70 లక్షల రుణాలు అందించగా, మొత్తం 9,100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..