Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, ధరలు స్వల్ప మార్పు.. మన నగరంలో మాత్రం..

దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం మరోసారి పెరుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు...

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, ధరలు స్వల్ప మార్పు.. మన నగరంలో మాత్రం..
Petrol
Follow us

|

Updated on: Oct 03, 2021 | 8:55 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం మరోసారి పెరుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఈ మధ్యకాలంలో పెంచుతున్నాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 99.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.97గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.99.46గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.33గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.78గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.84గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.34గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51 ఉండగా.. డీజిల్ ధర రూ.99.04గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.47 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.99గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.49 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.46 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.60 ఉండగా.. డీజిల్ ధర రూ. 99.60గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.31లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.100.26గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.76గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.49 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.100.46లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 102.39 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.77 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.43కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.48గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.07 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.87 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 100.01 ఉండగా.. డీజిల్ ధర రూ.95.31గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.95 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.96.34గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.48 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.19గా ఉంది.

ఇవి కూడా చదవండి: NRI News: వర్జీనియాలో ప్రవాస భారతీయుల మహాసభ.. హాజరైన కమలా హారిస్ భర్త..