Petrol Diesel Price Today: భ‌గ్గుమంటోన్న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు.. ఏపీలో కొన్ని చోట్ల‌ సెంచ‌రీ కొట్టిన పెట్రోల్‌..

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల స‌మ‌య‌లో కొన్ని రోజులపాటు శాంతించిన ఇంధ‌న ధ‌ర‌లు ఇప్పుడు మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించాయి. గ‌త రెండు రోజులుగా...

Petrol Diesel Price Today: భ‌గ్గుమంటోన్న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు.. ఏపీలో కొన్ని చోట్ల‌ సెంచ‌రీ కొట్టిన పెట్రోల్‌..
Petrol Diesel Price
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2021 | 6:31 AM

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల స‌మ‌య‌లో కొన్ని రోజులపాటు శాంతించిన ఇంధ‌న ధ‌ర‌లు ఇప్పుడు మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించాయి. గ‌త రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు (100.11), గుంటూరు (100.11), నెల్లూరు (100.26), విజ‌య‌వాడ (100.11)లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ దాటేసింది. ఆదివారం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 93.94 గా ఉండ‌గా (శ‌నివారం రూ. 93.68 ), డీజిల్ రూ. 84.89 (శ‌నివారం రూ. 84.61 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.19 గా న‌మోదుకాగా (శ‌నివారం రూ. 99.94), డీజిల్ ధ‌ర రూ. 92.17 (శ‌నివారం రూ. 91.87 ) ఉంది.

* ఇక త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 95.51 గా ఉండ‌గా (శ‌నివారం రూ. 95.28 ), డీజిల్ రూ. 89.65 (శ‌నివారం రూ. 89.39 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 97.07గా న‌మోదుకాగా (శ‌నివారం రూ. 96.80 ), లీటర్ డీజిల్ ధ‌ర రూ. 89.99 (శ‌నివారం రూ. 89.70) వ‌ద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర క్ర‌మంగా వంద‌కు చేరువ‌వుతోంది. ఇక్క‌డ ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 97.63 గా ఉండ‌గా.. (శ‌నివారం రూ. 97.36), డీజిల్ ధ‌ర రూ. 92.54 (శ‌నివారం రూ. 92.24 ) వ‌ద్ద కొన‌సాగుతోంది.

* ఇక ఆదిలాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద‌ర‌కు చేరువైంది. ఇక్కడ‌ ఆదివారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రాష్ట్రంలో అత్య‌ధికంగా రూ. 99.51 గా న‌మోదైంది (శ‌నివారం రూ. 99.41), ఇక డీజిల్ విష‌యానికొస్తే రూ. 94.29 వ‌ద్ద (శ‌నివారం రూ. 94.14 ) కొన‌సాగుతోంది.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంధ‌న ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్ర‌లో ధ‌ర రూ. 100.11 (శ‌నివారం రూ. 99.99 )గా ఉండ‌గా.. డీజిల్ రూ. 94.43 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ లీట‌ర్ రూ. 99.24 గా ఉండ‌గా (శ‌నివారం రూ. 98.82 ), డీజిల్ ధ‌ర రూ. 93.57 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Also Read: Ayurveda Medicine : ఆయుర్వేదంతో కరోనాకు చెక్..! ఈ పద్దతుల ద్వారా చక్కటి ఫలితాలు.. మీరు ట్రై చేయండి..

Banana Stem Benefits : అరటి చెట్టు కాండంలో అద్భుత ఔషధ గుణాలు..! కిడ్నీ స్టోన్ సమస్యకు చక్కటి పరిష్కారం..?

yuva Prime Minister Scheme : యువత కోసం కేంద్రం సరికొత్త పథకం..! ఎంపికైతే నెలకు 50,000 స్టైఫండ్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?