మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశీయ ఇంధన ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఈ రోజు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.76.34 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.03కు తగ్గింది. అలాగే.. దేశీయ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.84కు కాగా.. డీజిల్ రూ.65.18గా ఉంది. ఇక అమరావతిలోనూ.. ఇంధనాల ధరలు తగ్గుముఖ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:31 am, Mon, 19 August 19
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశీయ ఇంధన ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. ఈ రోజు పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గాయి. దీంతో.. హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.76.34 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.03కు తగ్గింది. అలాగే.. దేశీయ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.84కు కాగా.. డీజిల్ రూ.65.18గా ఉంది. ఇక అమరావతిలోనూ.. ఇంధనాల ధరలు తగ్గుముఖ పడుతోన్నాయి. లీటర్ పెట్రోలు ధర రూ. 76లు కాగా.. డీజిల్ రూ.70లుగా ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తర్వాత.. రోజురోజుకీ.. పైసల రూపంలో పెట్రోల్ ధరలు, నిత్యవసర ధరలు తగ్గుతూ వస్తున్నాయి.