AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుంటున్నారా.? ఇలా చేస్తే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు..

ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కావాలన్న స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ చేసి యాప్‌లో బుక్‌ చేసే రోజులు వచ్చేశాయి. అన్నీ ఆన్‌లైన్‌లోనే అన్నట్లు పరిస్థితులు మారాయి. చివరికి గ్యాస్‌ సిలిండర్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లను..

LPG Cylinder: ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుంటున్నారా.? ఇలా చేస్తే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు..
LPG Gas Cylinder
Narender Vaitla
|

Updated on: Dec 05, 2022 | 6:56 AM

Share

ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కావాలన్న స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ చేసి యాప్‌లో బుక్‌ చేసే రోజులు వచ్చేశాయి. అన్నీ ఆన్‌లైన్‌లోనే అన్నట్లు పరిస్థితులు మారాయి. చివరికి గ్యాస్‌ సిలిండర్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థలు రకరకాల ఆఫర్లను ప్రకటించడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీం వినియోగదారులకు ఓ మంచి ఆఫర్‌ను అందించింది. ఆన్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన వారికి క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భారత్‌గ్యాస్‌, ఇండేన్‌, హెచ్‌పీ సంస్థలకు చెందిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. పేటీఎం నుంచి మొదటిసారి గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 15 క్యాష్‌బాక్‌ లభించనుంది. అలాగే పేటీఎం వ్యాలెట్‌ నుంచి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. వీటికి అదనంగా కస్టమర్ల కోసం ట్రాకింగ్ ఆప్షన్‌ను కూడా అందించారు. దీని ద్వారా మీ సిలిండర్‌ ఎక్కడ ఉందన్న విషయాన్ని ట్రాక్‌ చేసుకోవచ్చు. అయితే ఇది మొదటిసారికి మాత్రమే వర్తిస్తుంది.

ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి కస్టమర్లు.. రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి “FIRSTGAS” కోడ్‌, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్‌ల బుకింగ్‌ చేసే యూజర్లు “WALLET50GAS” కోడ్‌ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, దీంతో తదుపరి బుకింగ్‌ కోసం యూజర్లు 17-అంకెల ఎల్‌పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సిలిండర్‌ డెలివరీ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్