AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Prime Day Sale: క‌రోనా విజృంభ‌న వేళ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అమేజాన్‌.. ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా వేస్తూ..

Amazon Prime Day Sale Postponed: భార‌త్ క‌రోనా క‌రాలా నృత్యం కొన‌సాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి...

Amazon Prime Day Sale: క‌రోనా విజృంభ‌న వేళ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అమేజాన్‌.. ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా వేస్తూ..
Amazon Prime Day
Narender Vaitla
|

Updated on: May 09, 2021 | 6:07 AM

Share

Amazon Prime Day Sale Postponed: భార‌త్ క‌రోనా క‌రాలా నృత్యం కొన‌సాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. ఆసుప‌త్రుల్లో బెడ్లు లేక ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ముఖ్యంగా వ్యాపార రంగాల‌పై దీని ప్ర‌భావం అధికంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లు కూడా విలాస వ‌స్తువ‌లుపై కాకుండా కేవ‌లం ఆరోగ్యానికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్ర‌ముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గ‌జం అమేజ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమేజాన్ ఇటీవ‌ల ప్రైమ్ డే సేల్ పేరిట ఓ భారీ సేల్‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే ఈ సేల్‌లో భాగంగా ఈ ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువులపై ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. అయితే తాజాగా దేశంలో క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో పెరుగుతుండ‌డంతో అమేజాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్‌లో ప్రైమ్‌ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఇక గ‌తేడాది కూడా క‌రోనా విల‌యతాండ‌వం చేయండంతో అమేజ‌న్ ఈ సేల్‌ను ఆగ‌స్టులో నిర్వ‌హించింది. మ‌రి దేశాన్ని అత‌లాకుతలం చేస్తోన్న ఈ మ‌హ‌మ్మారి ఇంకెన్ని రోజులు కొన‌సాగుతుందో చూడాలి.

Also Read: EDLI Scheme: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే.!

MEIL: కరోనా బాధితులకు అండగా మేఘా సంస్థ.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

ఇండియాలో వెల్లువెత్తిన యూపీఐ చెల్లింపుల లావాదేవీలు, గూగుల్ పే ని అధిగమించిన ఫోన్ పే

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!