AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. గురువారం గోల్డ్ ధర ఎలా ఉందంటే.

గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరకు బ్రేక్‌ పడుతోంది. తులం బంగారం రూ. 60 వేలకు చేరువవుతోందని అంతా అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోల్డ్‌ రేట్‌ పెరుగుదలకు బ్రేక్‌ పడింది. గడిచిన కొన్నిరోజులుగా వరుసగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది...

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. గురువారం గోల్డ్ ధర ఎలా ఉందంటే.
Gold Price
Narender Vaitla
|

Updated on: Feb 23, 2023 | 6:21 AM

Share

గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరకు బ్రేక్‌ పడుతోంది. తులం బంగారం రూ. 60 వేలకు చేరువవుతోందని అంతా అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోల్డ్‌ రేట్‌ పెరుగుదలకు బ్రేక్‌ పడింది. గడిచిన కొన్నిరోజులుగా వరుసగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. ఇక తాజాగా గురువారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. నేడు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.

పెరిగిన వెండి ధరలు..

బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం వెండి ధర పెరిగింది. ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,800కాగా, ముంబైలో రూ. 68,800 , బెంగళూరులో రూ. 72,000 , చెన్నైలో రూ. 72,000 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,000 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 72,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..