LIC Policy: మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా..? మార్చి 31లోపు ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే ఇబ్బందులే..

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి పాలసీని కూడా కొనుగోలు చేసి ఉంటే ఈ వార్త మీ కోసమే. ఎల్‌ఐసీ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వినియోగదారులు ఎల్‌ఐసీ పాలసీ..

LIC Policy: మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉందా..? మార్చి 31లోపు ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే ఇబ్బందులే..
LIC
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2023 | 8:00 AM

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి పాలసీని కూడా కొనుగోలు చేసి ఉంటే ఈ వార్త మీ కోసమే. ఎల్‌ఐసీ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వినియోగదారులు ఎల్‌ఐసీ పాలసీతో పాన్‌ కార్డును లింక్ చేసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 31 మార్చి 2023లోపు ఎల్‌ఐసి పాలసీకి పాన్‌ లిక్‌ చేయడం తప్పనిసరి అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. పాలసీదారులు పాలసీని పాన్ కార్డ్‌తో లింక్ చేయడానికి కొన్ని దశలను అనుసరించాలి. మీరు మీ ఎల్‌ఐసీ పాలసీని ఆధార్‌తో ఎలా లింక్ చేయవచ్చో తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ పాలసీని ఆన్‌లైన్‌లో లింక్ చేయవచ్చు :

వినియోగదారులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా వారు linkpan.licindia.in/UIDSedingWebApp/getPolicyPANStatusని సందర్శించవచ్చు. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో లింక్ చేయవచ్చు. అలాగే లింక్‌ స్థితిని కూడా తెలుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి
  • ముందుగా linkpan.licindia.in/UIDSedingWebApp/getPolicyPANStatus లాగిన్ చేయండి.
  • ఇప్పుడు పాలసీ నంబర్‌ను నమోదు చేయండి.
  • దీని తర్వాత పుట్టిన తేదీ సమాచారాన్ని నమోదు చేయండి.
  • పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. ఆపై క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి సమర్పించండి.
  • తర్వాత మీ పాన్‌ కార్డు ఎల్‌ఐసీకి లింక్‌ అయినట్లు డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే