AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెక్ ఇన్ సర్వీసులకు ఇండిగో రూ. 100 ఛార్జీ

కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి విమాన సంస్థలు శ్రీకారం చుట్టాయి.

చెక్ ఇన్ సర్వీసులకు ఇండిగో రూ. 100 ఛార్జీ
Balaraju Goud
|

Updated on: Oct 20, 2020 | 9:20 PM

Share

కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి విమాన సంస్థలు శ్రీకారం చుట్టాయి. చెక్ ఇన్ సర్వీసులు రూ. 100 ఛార్జీని ప్రకటించింది విమానయాన సంస్థ ‘ఇండిగో’. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్ ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది ఈ నేపధ్యంలో … అక్టోబర్ 17) నుంచి ఇండిగో… విమానాశ్రయ కౌంటర్లలో చెక్ ఇన్ కోసం రూ. 100 ఛార్జీ వసూలు చేస్తోంది. ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వాదేశాల నేపధ్యంలో వెబ్ చెక్ ఇన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణీకులను ప్రోత్సహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. విమానాశ్రయ కౌంటర్లలో చెక్ ఇన్ ఫీజు అక్టోబర్ 17 నుండి చేసే అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

తక్కువ ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్, ఇబ్బంది లేని ప్రయాణానుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక… ‘ఆన్‌లైన్‌’లో చెక్ ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయాల్లో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్ ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడనుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు ఒక గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్ ఇన్ చేయవచ్చు.

Follow Us
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..