AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు..!

Indian Railways: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లలో 1A, 2A, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రత్యేక రైళ్లు ఒక్కో దిశలో ఒక్క సర్వీస్ మాత్రమే నడుస్తాయి. అందుకే..

Indian Railways: పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు..!
Special Trains
Subhash Goud
|

Updated on: Oct 06, 2026 | 9:47 PM

Share

Indian Railways: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 6, 2026న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో రైల్వే అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు:

అదనపు ప్రయాణికుల రద్దీని క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో ఒక్కొక్క ట్రిప్ చొప్పున అందుబాటులో ఉంటాయి.

సికింద్రాబాద్ నుంచి కాకినాడకు..

  • ట్రైన్ నంబర్ 07817 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలుగా నడుస్తుంది.
  • ప్రయాణ తేదీ: అక్టోబర్ 9, 2026 (శుక్రవారం)
  • సికింద్రాబాద్ బయలుదేరు: రాత్రి 7:25 గంటలకు
  • కాకినాడ టౌన్ చేరుకునే సమయం: మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు

కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు

  • ట్రైన్ నంబర్ 07818 కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలుగా నడుస్తుంది.
  • ప్రయాణ తేదీ: అక్టోబర్ 10, 2026 (శనివారం)
  • కాకినాడ టౌన్ బయలుదేరు: రాత్రి 9:00 గంటలకు
  • సికింద్రాబాద్ చేరుకునే సమయం: మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు

ఈ స్టేషన్లలో ఆగుతుంది:

ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఇరు దిశల్లోనూ ఆగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏయే కోచ్‌లు ఉంటాయి?

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లలో 1A, 2A, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రత్యేక రైళ్లు ఒక్కో దిశలో ఒక్క సర్వీస్ మాత్రమే నడుస్తాయి. అందుకే ఈ తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ లేదా కాకినాడ–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించాలనుకునే వారు రైలు సమయాలు, టికెట్ లభ్యతను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది.

Special Trains

Special Trains

ఇది కూడా చదవండి: Jio: మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? నో టెన్షన్‌.. రూ. 50 లోపు 5 ఉత్తమ డేటా బూస్టర్ ప్లాన్‌లు!

ఇది కూడా చదవండి: JBL నుంచి అదిరిపోయే PartyBox స్పీకర్లు.. పవర్‌ఫుల్ సౌండ్‌తో కొత్త మోడల్స్ లాంచ్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా