Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

Post Office: డబ్బులు పొదుపు చేసేందుకు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడబెట్టుకోవాలనే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. పోస్టాఫీసులు..

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు
Follow us

|

Updated on: Jun 02, 2021 | 11:27 AM

Post Office: డబ్బులు పొదుపు చేసేందుకు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడబెట్టుకోవాలనే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. పోస్టాఫీసులు రకరకాల సేవింగ్‌ స్కీమ్స్‌ అందిస్తోంది. వీటిలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్‌ ఉండదు. మంచి లాభం ఉంటుంది. పోస్టాఫీస్‌ అందించే స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని ఆయినా డిపాజిట్‌ చేస్తూ వెళ్లవచ్చు. ప్రతి నెల డబ్బులు పెడుతూనే ఉండాలి. పోస్టాఫీసు ఆర్‌డీ స్కీమ్‌ గడువు ఐదేళ్లు. ప్రతి మూడు నెలలకోసారి మీ అకౌంట్‌లో జమ చేస్తూనే ఉండాలి. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే వడ్డీ రేటు తగ్గొచ్చు లేదా.. పెరగవచ్చు.. లేదంటే అలానే స్థిరంగా కొనసాగవచ్చు.

అయితే పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో చేరిన వారు నెలకు రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మీ చేతికి ఏకంగా రూ.16 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ అనేది ఉండదు. కచ్చితమైన బెనిఫిట్‌ ఉంటుంది. రిస్క్ తీసుకోలేని వారు పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చేరవచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Insurance: గుడ్‌న్యూస్‌ .. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల వరకు లైఫ్‌ కవరేజీతో ..

State Bank of India: వినియోగదారులను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. జూన్‌ 30 వరకు గడువు విధింపు

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో