AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, IMPS, ECS/NACH డెబిట్ రిటర్న్, స్టాప్ పేమెంట్ ఛార్జీలను మార్చింది. సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను కూడా బ్యాంక్ సవరించింది. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి..

ICICI Bank: పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
Icici Bank
Subhash Goud
|

Updated on: Apr 20, 2024 | 4:34 PM

Share

ఐసీఐసీఐ బ్యాంక్ తన ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్, IMPS, ECS/NACH డెబిట్ రిటర్న్, స్టాప్ పేమెంట్ ఛార్జీలను మార్చింది. సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను కూడా బ్యాంక్ సవరించింది. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం, ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

ఈ సర్వీస్‌ ఛార్జీలలో మార్పులు

1. డెబిట్ కార్డ్ వార్షిక ఛార్జీ – సంవత్సరానికి రూ. 200, గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ. 99

ఇవి కూడా చదవండి

2. చెక్ బుక్ – జీరో ఛార్జ్ అంటే సంవత్సరంలో 25 చెక్ బుక్‌లకు ఎటువంటి ఛార్జీ లేదు. ఆ తర్వాత ఒక్కో చెక్కుకు రూ.4 చెల్లించాల్సి ఉంటుంది.

3. డీడీ/పీఓ – రద్దు, డూప్లికేట్, రీవాలిడేషన్ కోసం రూ. 100 చెల్లించాలి.

4. ఐఎంపీఎస్‌ – అవుట్‌వార్డ్: రూ. 1,000 వరకు మొత్తం లావాదేవీకి రూ. 2.50, రూ. 1,000 నుండి రూ. 25,000 – ఒక్కో లావాదేవీకి రూ. 5, రూ. 25,000 నుండి రూ. 5 లక్షల వరకు – రూ. 15 లావాదేవీకి విధింపు

5. ఖాతా మూసివేత: ఎలాంటి ఛార్జీ లేదు

6. డెబిట్ కార్డ్ పిన్ రీజెనరేషన్‌కు ఎలాంటి ఛార్జీ లేదు

7. డెబిట్ కార్డ్ డి-హాట్‌లిస్టింగ్‌కు ఎలాంటి ఛార్జీ లేదు

8. బ్యాలెన్స్ సర్టిఫికేషన్, వడ్డీ సర్టిఫికేట్‌కు ఎలాంటి ఛార్జీ లేదు

9. పాత లావాదేవీ పత్రాలను తిరిగి పొందడం కోసం ఎలాంటి ఛార్జీ లేదు

10. పాత లావాదేవీలు లేదా పాత రికార్డులకు సంబంధించిన విచారణలకు సంబంధించిన పత్రాలను తిరిగి పొందడానికి ఎలాంటి ఛార్జీలు లేవు

11. సంతకం ధృవీకరణ: ప్రతి లావాదేవీకి రూ.100

12. చిరునామా ధృవీకరణకు ఎలాంటి ఛార్జీ లేదు

13. ECS/NACH డెబిట్ రిటర్న్స్: ఆర్థిక కారణాల కోసం ఒక్కొక్కటి రూ. 500.

14. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్‌కు ఎలాంటి ఛార్జీ లేదు

15. వన్ టైమ్ ఆథరైజేషన్‌కు ఎలాంటి ఛార్జ్

16. పొదుపు ఖాతా మార్కింగ్ లేదా అన్మార్కింర్‌కు ఛార్జీ లేదు

17. ఇంటర్నెట్ వినియోగదారుల ID లేదా పాస్‌వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్-IVR కస్టమర్ నంబర్) ఛార్జీ లేదు

18. బ్రాంచ్‌లో చిరునామా మార్పు కోసం అభ్యర్థనకు ఎలాంటి ఛార్జ్‌ లేదు

19. స్టాప్ పేమెంట్ ఛార్జ్ – చెక్ కోసం రూ. 100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్