Tesla Electric Car: టెస్లా నుంచి చవకైనా ఎలక్ట్రిక్ కార్..  ఫీచర్లు అద్భుతం.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..

ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ తన బ్రాండ్ న్యూ మోడల్ 2 కారును యూరోప్, ఆసియాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రాంతాలకు అనువైన కాంపాక్ట్ డిజైన్ తో దానిని తీసుకురానుంది.

Tesla Electric Car: టెస్లా నుంచి చవకైనా ఎలక్ట్రిక్ కార్..  ఫీచర్లు అద్భుతం.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..
Tesla M
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 6:19 PM

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో సంచలనం సృష్టించిన టెస్లా కంపెనీ.. తన మరో ఫీచర్ కారును లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మోడల్ 2 పేరుతో దీనిని వచ్చే ఏడాది ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ కంపెనీ ఇప్పటి వరకూ విడుదల చేసిన కార్లలో కెల్లా అత్యంత చవకైనదిగా మోడల్ 2 నిలవునుంది. దీని ధర దాదాపు 25,000 డాలర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ ఏడాది రాకపోవచ్చు..

ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ తన బ్రాండ్ న్యూ మోడల్ 2 కారును యూరోప్, ఆసియాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆయా ప్రాంతాలకు అనువైన కాంపాక్ట్ డిజైన్ తో దానిని తీసుకురానుంది. అయితే దానిని ఆ కంపెనీ ఈ ఏడాది లాంచ్ చేయకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో టెస్లా మోడల్ 3 కారు ఉంది. దీని ధర కాస్త ఎక్కువ. ఇప్పుడు ప్రకటించిన మోడల్ 2 దీని కన్నా చాలా తక్కువ ధరలో లభ్యమవుతుంది. దీంతో మోడల్ 2 మార్కెట్లోకి వస్తే దాని ప్రభావం మోడల్ 3 అమ్మకాలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మోడల్ 2 ను ఆవిష్కరించి, 2025లో మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

చైనాలో రెండు కార్లు లాంచ్ కు రెడీ..

చైనాలో టెస్లాకు చెందిన రెండు మోడల్ కార్లను చైనాలో లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ పేరిట వాటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే వాటి ధరలు, స్పెసిఫికేషన్లు వచ్చే శుక్రవారం వెలువరిస్తామని ఆ కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్