AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం.. చమురుధరలపై రూ.2 పెంపు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత తొమ్మిది రోజులుగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం పెట్రోల్‌కి బాగా డిమాండ్ పెరగడంతో.. ధరలను పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా చమురు ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు...

కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం.. చమురుధరలపై రూ.2 పెంపు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 9:34 AM

Share

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత తొమ్మిది రోజులుగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం పెట్రోల్‌కి బాగా డిమాండ్ పెరగడంతో.. ధరలను పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా చమురు ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు సన్నగిల్లిన నేపథ్యంలో ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ స్పష్టం చేశారు.

గుజరాత్‌‌లో సోమవారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.71.88 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.70.12గా ఉన్నాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.73.88, రూ.72.12గా అయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయ మార్గాలు సన్నగిల్లాయని తెలిపిన నితిన్ పటేల్.. ఇందులో భాగంగానే చమురు ధరలను పెంచినట్లు పేర్కొన్నారు.

Read More: 

నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..

Follow Us
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..
'గ్రీన్ జెర్సీ'లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్
'గ్రీన్ జెర్సీ'లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్
విన్నా కొద్దీ వినాలనిపించే ఫోక్ సాంగ్
విన్నా కొద్దీ వినాలనిపించే ఫోక్ సాంగ్
ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త
ఈ మూడు రాశుల వారికి దరిద్ర ఘడియలు ఆరంభం.. రాబోయే నెలలో జాగ్రత్త
తోటి ఆటగాడిని అవమానించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
తోటి ఆటగాడిని అవమానించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
కోట్లు కురిపిస్తున్న చిట్టి చీమలు.. వీటితో ఏం చేస్తారో తెలుసా
కోట్లు కురిపిస్తున్న చిట్టి చీమలు.. వీటితో ఏం చేస్తారో తెలుసా