AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!

LPG Gas Cylinder ekyc Deadline: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదా.. అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. ఎందుకంటే ఈ రోజే చవరి తేదీ. ఆగస్ట్ 16తో గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ గడువు ముగియనుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే ఎలా పూర్తి చేసుకోవాలి.. ఒక వేళ మీరు గడువులోపు ఈకేవైసీ చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Aug 16, 2026 | 8:29 AM

Share
మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయలేదా.. వెంటనే అలెర్ట్ అవ్వండి రాత్రిలోపు మీరు   e-KYC పూర్తి చేయకపోతే.. మీరు డొమెస్టిక్ ధరలకు LPG సిలిండర్లను పొందే అర్హతను కోల్పోవచ్చు. కాబట్టి, మీ e-KYC ఇంకా పెండింగ్‌లో ఉంటే ఇప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకోండి. అయితే ఈకేవైసీనీ మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. అవును ఆన్‌లైన్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొనే మీ ఫోన్‌తో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేచొచ్చు. అదెలానో చూద్దాం.

1 / 5
ఆన్‌లైన్‌లో LPG e-KYC: మీరు మీ ఫోన్‌లోనే ఈవేవైసీ చేసుకోవాలి అంటే.. మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన మొబైల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీరు Aadhaar FaceRD యాప్‌ను ఉపయోగించి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇప్పుడు యాప్‌లోని లాగిన్ అవ్వండి. అక్కడ మీకు  e-KYC ఆప్షన్‌ను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ అథెంటికేషన్ కోసం యాక్సెస్ ఇవ్వండి. ఇప్పుడు ఫేస్ స్కాన్ పూర్తి చేయండి. అంతే మీకు ఈకేవైసీ పూర్తైనట్టు మెసేజ్ వస్తుంది. ఒక వేళ ఈ పద్దతిలో మీకు ఈకేవైసీ పూర్తి అవ్వక పోతే.. మీ దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి.

2 / 5
e-KYC గడువు మిస్ అయితే ఏం అవుతుంది: అయితే ఆగస్ట్ 16న మీరు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ తర్వాతి రోజే మీ గ్యాస్ కనెక్షన్ ఏమి రద్దుకాదు. కానీ మీరు ఒక వేళ మీరు PMUY లబ్ధిదారుల అయితే మీకు ప్రభుత్వం అందించే సబ్సిడీని కోల్పోతారు. మీకు మళ్లీ ఈకేవైసీ పూర్తి చేసుకునే వరకు మీరు సాధారణ ధరలను చెల్లింగి గ్యాస్ పొందాల్సి ఉంటుంది. కాబట్టి, మీ e-KYC ఇంకా పెండింగ్‌లో ఉంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయండి.

3 / 5
LPG e-KYC పని చేయకపోతే ఏం చేయాలి: మీ ఫోన్‌లో e-KYC పూర్తి చేయడం సాధ్యం కాకపోతే మీరు మీ సమీపంలోని LPG డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లండి. వెళ్లేప్పుడు మీరు ఆధార్‌తో పాటు గ్యాస్ సిలిండర్‌ కనెక్షన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తీసుకొని వెళ్లండి. అయితే మీ ఆధార్‌కు కచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అక్కడి వెళ్తే వారు మీ వివరాలు సరిచూసి ఫేస్ అతెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

4 / 5
అయితే మీరు ఇప్పటికే మీ e-KYCని ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు మీరు మళ్లీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మీ e-KYC ఇంకా పెండింగ్‌లో ఉంటే మాత్రమే దాన్ని పూర్తి చేయండి. అయితే కొందరికి ఈ ఈకేవైసీ గడువు ఆగస్ట్ 23 వరకు పెంచినట్టు మెసేజ్‌ వస్తున్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ గ్యాస్ కంపెనీల నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు e-KYC పూర్తి చేసుకోవడం బెస్ట్.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!