AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏమైపోయావ్ అమ్మడు..! అర్జున్ రెడ్డి భామ అడ్రస్ లేకుండా మాయమైందే

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసింది .

Rajeev Rayala
|

Updated on: Aug 16, 2026 | 1:41 PM

Share
టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో ఈ అమ్మడు కనిపించకుండాపోయింది. 

1 / 5
అర్జున్ రెడ్డి సినిమాలో అమాయకపు అమ్మాయిగా నటించి మెప్పించిన షాలిని పాండే. తన నటనతో అందంతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. షాలిని పాండేకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

2 / 5
కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా చేయకపోయినా.. చిన్న చిన్న పాత్రలు చేస్తుంది షాలిని పాండే. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. 

3 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది షాలిని. తన గ్లామర్ తో గాలులు వేస్తోంది.

4 / 5
అందాలు ఆరబోస్తున్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ సోషల్  మీడియాలో ఫాలోవర్స్ మాత్రం భయంకరంగా పెంచుకుంది.  రీసెంట్ డేస్ లో ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ అమ్మడి అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
గ్లోబల్ మార్కెట్‌లో పోకో X8 స్మార్ట్‌ఫోన్ ఫీవర్‌‌! ఏంటో స్పెషల్

అజ ఏకాదశి వ్రతం మహిమ ఇదే.. అశ్వమేధ యజ్ఞంతో సమానమైన పుణ్యఫలం కోసం

ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదు.. అలా చూపిస్తే ఒప్పుకోను..!

టీవీఎస్ జూపిటర్​ డ్యూయల్ టోన్ ఎడిషన్‌ ఫీచర్లు ఇవే

పొరుగు దేశాల కంటే పక్క రాష్ట్రాల ఉగ్రవాద చొరబాట్లే ఎక్కువ!

'ఇరుముడి' సూపర్ హిట్ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది

ఏమవుతుందనే నిర్లక్ష్యం.. ఏకంగా ఓ యువకుడి జీవితాన్నే బలితీసుకుంది!

తులసి మాల ధరించి ఉల్లిపాయ, వెల్లుల్లి తినవచ్చా? ఈ నియమాలు తప్పక..

మనుషుల్లో బంగారు రక్తం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో ఉందంటే?

OTTలో సూర్య, మమితల 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే