AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings Account: సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు డబ్బులు ఉంచుకోవచ్చు..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే..

సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు డబ్బులు ఉంచుకోవచ్చు? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కానీ ఆర్బీఐ నిబంధనలు, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఎంతైనా భద్రపర్చుకోవచ్చు. కానీ ఒక పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఐటీ శాఖ ప్రత్యక ఫోకస్ పెడుతుంది. దీంతో ఐటీ నోటీసులు కూడా రావొచ్చు.

Venkatrao Lella
|

Updated on: Aug 16, 2026 | 11:34 AM

Share
దేశంలో ఎక్కువమంది సేవింగ్స్ అకౌంట్లు కలిగి ఉంటారు. ప్రతీఒక్కరికి తప్పనిసరిగా ఏదొక బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఉంటుంది. ఈ ఖాతా రోజువారీ అవసరాల కోసం నగదు లావాదేవీలు చేసేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే సేవింగ్స్ అకౌంట్లో ఎంతవరకు నగదు ఉంచుకోవచ్చు..? ఎక్కువ డబ్బులు భద్రపర్చుకుంటే ఐన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సమస్యలు ఏమైనా వస్తాయా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బును అయినా భద్రపర్చుకోవచ్చు. దీనికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కానీ ఒక పరిమితికి మించి నగదు ఉంటే బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా ఐటీ శాఖకు సమాచారం వెళుతుంది. ఆర్ధిక సంవత్సరం మొత్తంలో లేదా ఒకేసారి ఈ పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించినా ఐటీ శాఖ నిఘాలోకి వెళతారు.

2 / 5
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్లోని నగదుకు సంబంధించిన వివరాలు అందించాలి. జీతం, బిజినెస్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా ఇంటి అద్దె లాంటి సోర్స్‌ల ద్వారా ఆదాయం వస్తే వాటి నిబంధనల ప్రకారం పన్ను విధిస్తారు. మీ ఐటీ రిటర్న్స్, మీ సేవింగ్స్ అకౌంట్లోని నగదు, మీకు వచ్చే ఆదాయం మధ్య పోంతన లేకపోతే ఐటీ శాఖకు అనుమానం రావొచ్చు. దీంతో మీపై చర్యలు తీసుకోవచ్చు.

3 / 5
శాలరీ స్లిప్‌లు, బిజినెస్ ఆదాయానికి సంబంధించిన రికార్డులు, రెంటల్ అగ్రిమెంట్లు వంటివి భద్రపర్చుకోవాలి. ఐటీ శాఖ మీ నుంచి సమాధానం కోరితే వీటిని ఆధారాలుగా సమర్పించవచ్చు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు బ్యాంకులో నిర్వహించాలంటే పాన్ అవసరం. పాన్ ద్వారా మీ లావాదేవీలను ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపితే ఐటీ శాఖ దృష్టి పెడుతుంది.

4 / 5
ఇక ఐటీ చట్టంలోని సెక్షన్ 269ST నిబంధన ప్రకారం.. విడతలుగా పేమెంట్స్ చేసినప్పటికీ.. ఒక రోజులో ఒక వ్యక్తి నుండి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరిస్తే ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుంది. లావాదేవీ విలువకు సమానమైన జరిమానాలు విధించబడవచ్చు.
అందువల్ల మీరు నగదు డిపాజిట్లు మరియు విత్‌డ్రాయల్స్ పరిమితుల్లోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ పరిశీలించుకోండి.

ఇక ఐటీ చట్టంలోని సెక్షన్ 269ST నిబంధన ప్రకారం.. విడతలుగా పేమెంట్స్ చేసినప్పటికీ.. ఒక రోజులో ఒక వ్యక్తి నుండి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరిస్తే ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుంది. లావాదేవీ విలువకు సమానమైన జరిమానాలు విధించబడవచ్చు. అందువల్ల మీరు నగదు డిపాజిట్లు మరియు విత్‌డ్రాయల్స్ పరిమితుల్లోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ పరిశీలించుకోండి.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌