PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్‏లోకి డబ్బులు..

పీఎఫ్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికే తెలిసిందే. ఇక ఉద్యోగం చేస్తున్న వారి ఖాతా నుంచి ప్రతి నెల కొంత భాగం పీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు.

PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్‏లోకి డబ్బులు..
Pf Account
Follow us
Rajitha Chanti

|

Updated on: May 17, 2021 | 2:23 PM

పీఎఫ్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికే తెలిసిందే. ఇక ఉద్యోగం చేస్తున్న వారి ఖాతా నుంచి ప్రతి నెల కొంత భాగం పీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. అయితే వీటిని ఒక నిర్ణిత సమయంలో మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ప్రతి నెల డబ్బులు పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. సురక్షితమైన దీర్ఘకాల రిటైర్మెంట్ స్కీమ్‏లో ఈపీఎఫ్ పథకం కూడా ఒకటి. ఇది పీఎఫ్ ఖాతా ఉన్నవారికి పెన్షన్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు వెళ్తుందని తెలిసిన విషయమే. మూల వేతనం, డీఏలో 12 శాతం డబ్బులు పీఎఫ్ అకౌంట్‌లో జమవుతాయి.

ఇక అదే సమయంలో ఉద్యోగి కంపెనీ కూడా పీఎఫ్ అకౌంట్‏లో 12 శాతం మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది. ఇక డబ్బులు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని రకాల నిబంధనలు అమలులో ఉన్నాయి. అలాగే పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల డబ్బులు పొందాలనే భావిస్తే.. ఒక షరతు కూడా ఉంది. అదెంటంటే పీఎఫ్ అకౌంట్ కు కనీసం 15 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాంటి అంతరాయం లేకుండా. ఇందుకోసం ఉద్యోగులు వరుసగా 15 సంవత్సరాలపాటు పీఎఫ్ అకౌంట్ కు కంట్రిబ్యూట్ చేస్తూ రావాలి. ఇలా చేస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు కనీసం రూ. 1000 నుంచి పెన్షన్ పొందవచ్చు. పీఎఫ్ ఖాతా కలిగిన వారు సులభంగానే వారి అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఉమాంగ్ యాప్ ఉపయోగించొచ్చు. లేదంటే పీఎఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

Also Read: PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.2వేలు.. మీ పేరు ఉందో లేదో మొబైల్‏‏లోనే ఇక సులభంగా ఇలా చెక్ చేయండి..

ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?