AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interest Rates: గుడ్‎న్యూస్…వడ్డీ రేట్లు తగ్గించిన ప్రభుత్వ బ్యాంకు..నేటి నుంచే అమల్లోకి.!!

ప్రభుత్వరంగ సంస్థ అయిన కెనరా బ్యాంకు రుణ గ్రహీతలకు తీపికబురు చెప్పింది. రిజర్వు బ్యాంకు రెపొరేటును 25శాతంపెంచినప్పటికీ కెనరా బ్యాంకు మాత్రం రుణాలపై వడ్డీ రేటును 15బేసిస్ పాయింట్లు తగ్గించింది.

Interest Rates: గుడ్‎న్యూస్...వడ్డీ రేట్లు తగ్గించిన ప్రభుత్వ బ్యాంకు..నేటి నుంచే అమల్లోకి.!!
Fd
Madhavi
| Edited By: |

Updated on: Feb 12, 2023 | 3:22 PM

Share

ఈ మధ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు కూడా తమ వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రెపోరేటును 25బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు RBIవెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై నేరుగా ప్రభావం పడుతోంది. అయితే రిజర్వ్ బ్యాంకు రెపోరేటును పెంచినాకూడా…కెనరా బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. లోన్ వడ్డీ రేటును 0.15శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

కాగా ప్రస్తుతం కెనరా బ్యాంకు RLLR9.40శాతం ఉంది. తాజా తగ్గింపుతో 9.25శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపోరేటును ప్రకటించిన వెంటనే పంజాబ్ నేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాకూడా లోన్ వడ్డీ రేట్లను 25బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి. కెనరా బ్యాంక్ మాత్రం 15బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం.

అంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేట్లను 0.25 శాతం పెంచడంతో.. 8.85 శాతానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఒకరోజు ఎంసీఎల్‌ఆర్ రేటును 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ అంతకుముందు 8.30 నుంచి 8.55 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ నుంచి 8.85 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 8.60 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!