Gold, Silver Price Today: మహిళలకు శుభవార్త.. నేడు బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Price Today: బంగారం ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి ధరలు. వెండి ధరలు కూడా అంతే. బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ..
Gold, Silver Price Today: బంగారం ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి ధరలు. వెండి ధరలు కూడా అంతే. బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఈ రోజు (May 17) మంగళవారం కూడా దేశంలో పసిడి, సిల్వర్ ధరలు నిలకడగానే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయనే చెప్పాలి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,740 ఉంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద స్థిరంగా ఉంది.
కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. సిల్వర్ రేట్లు నిలకడగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చెన్నైలో కిలో వెండి ధర రూ.64,500, ముంబైలో రూ.59,400, ఢిల్లీలో రూ.59,400, కోల్‌కతాలో రూ.59,400, బెంగళూరులో రూ.64,500, హైదరాబాద్‌లో రూ.64,500, కేరళలో రూ.64,500, విజయవాడలో రూ.64,500, విశాఖలో రూ.64,500 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి