Gold Price Today: రూ. 52,000 దాటిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా ..

Gold Price Today: రూ. 52,000 దాటిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు
Gold Price Today
Follow us

|

Updated on: Nov 12, 2022 | 6:25 AM

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. సాధారణంగా మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా గమనిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,810 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,4010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.52,310 ఉంది, ఇక కోల్‌ కతాలో 22క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 ఉంది, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,860 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,210 ఉంది, కేళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,160 ఉంది.
  2. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,160 వద్ద కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,160 ఉంది.
  3. వెండి ధర: దేశీయంగా కిలో వెండి ధరపై స్వల్పంగా తగ్గింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, ముంబైలో రూ.61,700 ఉంది, ఢిల్లీలో రూ.61,700, కోల్‌కతాలో రూ.67,800, బెంగళూరులో రూ.67,800, హైదరాబాద్‌లో రూ.67,800, విజయవాడలో రూ.67,800, విశాఖలో రూ.67,400 ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..