Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా..?

భారతీయులకు బంగారం ఎంతో ఎంతో ప్రేమ. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలలో బంగారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. బంగారం అంటే..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. ఎంత  తగ్గిందో తెలుసా..?
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2023 | 5:42 AM

భారతీయులకు బంగారం ఎంతో ఎంతో ప్రేమ. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలలో బంగారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. బంగారం అంటే భారతీయులకు ఎనలేని మక్కువ. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి భారతీయ మహిళలు చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. అధిక ధరలతో దూసుకుపోతున్న బంగారం.. మంగళవారం కాస్త వెనకడుగు వేసింది. తూలం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కిలోకు కేవలం రూ.200 మాత్రమే తగ్గింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం (మే 2న) బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో బంగారం ధరలు:

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,420 ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,910 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810 ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, ముంబైలో రూ.76,000, ఢిల్లీలో రూ.76,000, కోల్‌కతాలో రూ.76,000, హైదరాబాద్‌లో రూ.80,200, విజయవాడలో రూ.80,200, బెంగళూరులో రూ.80,200, కేరళలో రూ.80,200గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి