Today Gold Price: మహిళలకు షాక్‌.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. పూర్తి వివరాలు

Today Gold Price: బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మే 24న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉక్రెయిన్‌-రష్యా యద్ధాల కారణంగా ఒక్కసారిగా..

Today Gold Price: మహిళలకు షాక్‌.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 24, 2022 | 6:23 AM

Today Gold Price: బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మే 24న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉక్రెయిన్‌-రష్యా యద్ధాల కారణంగా ఒక్కసారిగా ఎగబాకిన పసిడి, సిల్వర్‌ ధరలు.. దిగి వస్తూ తాజాగా పెరిగాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.

☛ హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద స్థిరంగా ఉంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 ఉంది.

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది.

☛ విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశంలో సిల్వర్‌ ధర కూడా పెరిగింది. ఇక ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో కిలో వెండి ధర రూ.66,500, ముంబైలో రూ.62,100, ఢిల్లీలో రూ.62,100, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో రూ.66,500, హైదరాబాద్‌లో రూ.66,500, కేరళలో రూ.62,100, విజయవాడలో రూ.66,500, విశాఖలో రూ.66,500 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ