e-Cycles: ఎయిర్‌ పొల్యూషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్‌ సైకిళ్లపై బంపర్‌ ఆఫర్‌..!

e-Cycles: ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ సైకిళ్లపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్‌ పోల్యూషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ సైకిళ్లు కొనుగోలుదారులకు సబ్సిడీ ..

Subhash Goud

|

Updated on: May 23, 2022 | 9:44 PM

e-Cycles: ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ సైకిళ్లపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్‌ పోల్యూషన్‌ను కంట్రోల్‌ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ సైకిళ్లు కొనుగోలుదారులకు సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

1 / 4
ఈ ఆఫర్‌కు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. గత ఏప్రిల్‌ నెలలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎలక్ట్రిక్‌ సైకిళ్లపై సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో నివాసం ఉండే కొనుగోలుదారులకు ఈ ఎలక్ట్రిక్‌ సైకిళ్లపై రూ.15వేల వరకు సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

2 / 4
మొదటి 10వేల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలుదారులకు రూ.5,500 వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. తొలి వెయ్యిలోపు కొనుగోలుదారులకు రూ.2వేలు, తొలి 5వేలలోపు ఈ కార్గో సైకిల్‌ కొనుగోలుదారులకు రూ.15వేలలోపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది.

3 / 4
ఈకార్గో సైకిల్‌తో ఫుడ్‌ డెలివరీతో పాటు ఇతర కమర్షియల్ వర్క్స్‌ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సైకిళ్లు తక్కేందుకు పెడల్‌ సౌకర్యం కూడా ఉంటుంది. ఛార్జింగ్‌ అయిపోతే పెట్టుకునేందుకు బ్యాటరీలు కూడా ఉంటాయి.

4 / 4
Follow us
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం

'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్

విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..

తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ