AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర! తులంపై ఎంత తగ్గిందంటే..?

ఈ రోజు (జూలై 14, 2025) భారతదేశంలో బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారం 1 గ్రాముకు రూ. 9,970, 22 క్యారెట్ రూ. 9,139, మరియు 18 క్యారెట్ రూ. 7,478 గా ఉంది. హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లోని ధరలను ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగివచ్చిన బంగారం ధర! తులంపై ఎంత తగ్గిందంటే..?
Gold
SN Pasha
|

Updated on: Jul 14, 2025 | 6:54 AM

Share

ఇండియాలో బంగారానికి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలకు బాగా ఇష్టమైన వస్తువు. దాని సాంస్కృతిక విలువతో పాటు, బంగారం గొప్ప పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు కూడా దోహదం చేస్తుంది. ఈ కారణాల వల్ల తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా దీనిని భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తారు. భౌతిక బంగారం మాత్రమే కాకుండా, పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని వస్తువుగా, బంగారం ఆధారిత ఉత్పన్నాలలో ఎక్స్ఛేంజీల ద్వారా వ్యాపారం చేయడం ప్రారంభించారు.

ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నా, బంగారం వినియోగం ఎప్పుడూ ప్రభావితం కాకుండా భారతదేశం అంతటా వినియోగిస్తారు. మరి ఈ రోజు(14.07.2025) బంగారం ధరలు ఎలా ఉన్నాయి అని చూస్తే.. నిన్నటి కంటే కాస్త ధర తగ్గింది. ఇది ఒక రకంగా మహిళలకు గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. పైన చెప్పినట్లుగా, బంగారం డిమాండ్, సరఫరా, ద్రవ్యోల్బణం, రూపాయి-డాలర్ విలువ వంటి వివిధ అంశాల కారణంగా బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మరి ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,970గా ఉంది. అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,139 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,478 గా ఉంది. ఓవరాల్‌గా ఇండియాలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.99,700, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,390గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 74,780గా ఉంది.

ఏ నగరంలో ఎంతంటే..?

  • చెన్నై – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,529 (18 క్యారెట్ల)
  • ముంబై – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • ఢిల్లీ – 9,985 (24 క్యారెట్), 9,154 (22 క్యారెట్), 7,490 (18 క్యారెట్ల)
  • కోల్‌కతా –  9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • బెంగళూరు – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • హైదరాబాద్ – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • కేరళ – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • పూణే – 9,970 (24 క్యారెట్), 9,139 (22 క్యారెట్), 7,478 (18 క్యారెట్ల)
  • వడోదర – 9,975 (24 క్యారెట్), 9,144 (22 క్యారెట్), 7,482 (18 క్యారెట్ల)
  • అహ్మదాబాద్ – 9,975 (24 క్యారెట్), 9,144 (22 క్యారెట్), 7,482 (18 క్యారెట్ల)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..