Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ...
ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,990 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,490 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,340 వద్ద ఉంది.
- ఇదిలా ఉండగా, బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.93,150 ఉంది.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. బంగారం, వెండి ధరలలో కనిపించే ధోరణిని నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
22,24,18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. రేట్లు కొంత సమయంలో SMS ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా, నిరంతర నవీకరణల కోసం మీరు www.ibja.co లేదా ibjarates.comని తనిఖీ చేయవచ్చు. బంగారం ధర, మేకింగ్ చార్జీ, హాల్‌మార్క్ ఛార్జీ, 3 శాతం జీఎస్టీ కలిపి బంగారు ఆభరణాల ధరను నిర్ణయిస్తారు. అయితే, కొంతమంది దుకాణదారులు బంగారం ధరలో 1 శాతం మేకింగ్ చార్జీగా వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి