AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన బంగారం రేటు.. ఎంతంటే..!

దేశంలో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినా.. మరో రోజు భారీగా పెరిగిపోతోంది. ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన బంగారం రేటు.. ఎంతంటే..!
Gold Price Today
Subhash Goud
|

Updated on: Nov 03, 2022 | 5:52 AM

Share

దేశంలో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గినా.. మరో రోజు భారీగా పెరిగిపోతోంది. ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మహిళలు బంగారానికి అత్యంత విలువనిస్తుంటాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి.. ఈ రోజు మాత్రం తులం బంగారంపై రూ.330 వరకు ఎగబాకింది. ఇక దేశీయంగా నవంబర్‌ 3వ తేదీన ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే పెరిగిన ధరలు రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. ఇక వెండి మాత్రం దిగి వచ్చింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకు తగ్గింది.

దేశీయంగా బంగారం ధరలు:

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,720 ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,260 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,140 వద్ద ఉంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.

వెండి ధర:

చెన్నైలో కిలో వెండి ధర రూ.64,500, ముంబైలో రూ.58,900, ఢిల్లీలో రూ.58,900, కోల్‌కతాలో రూ.58,900, బెంగళూరులో రూ.64,500, హైదరాబాద్‌లో రూ.64,500, కేరళలో రూ.64,500, విజయవాడలో రూ.64,500, విశాఖలో రూ.64,500 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే