Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త సదుపాయం ప్రారంభం!

మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా ఉంటే ఇది మీకు ఉపయోగపడనుంది. ఈసారి పోస్టాఫీసు తన వినియోగదారులకు గొప్ప సౌకర్యాలను అందించబోతోంది. పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న ఖాతాదారులు..

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త సదుపాయం ప్రారంభం!
Post Office
Follow us

|

Updated on: Nov 02, 2022 | 7:10 AM

మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా ఉంటే ఇది మీకు ఉపయోగపడనుంది. ఈసారి పోస్టాఫీసు తన వినియోగదారులకు గొప్ప సౌకర్యాలను అందించబోతోంది. పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న ఖాతాదారులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులను బదిలీ చేసే కొత్త నిబంధనను పోస్ట్ ఆఫీస్ అమలు చేసింది. ఇప్పుడు NEFT, RTGS సౌకర్యం పోస్టాఫీసు నుండి ప్రారంభమైంది. పోస్టాఫీసు NEFT సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే RTGS సేవ కూడా మే 31 నుండి ప్రారంభమైంది. అంటే ఇప్పుడు పోస్టాఫీసు ఖాతాదారులకు డబ్బులు పంపే వెసులుబాటు లభించనుంది. ఇతర బ్యాంకుల మాదిరిగానే మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సదుపాయం మీకు 24 గంటల పాటు 7 రోజులు అందుబాటులో ఉంటుంది.

బ్యాంకు నుండి ఈ సదుపాయాలు ఉన్నట్లే పోస్టాఫీసులు కూడా కల్పిస్తున్నాయి. NEFT, RTGS ద్వారా మరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం. మీరు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. NEFTలో డబ్బును బదిలీ చేయడానికి పరిమితి లేదు. అయితే RTGSలో మీరు ఒకేసారి కనీసం రూ. 2 లక్షలు పంపవచ్చు.

ఈ సదుపాయం కోసం మీరు కొన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. NEFTలో రూ.10 వేల వరకు రూ.2.50తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 5 రూపాయలతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. అదే సమయంలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు రూ.15తో జీఎస్టీ, రూ.2 లక్షలకు మించిన సొమ్ముకు రూ.25 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
విండీస్‌ టీ20 జట్టులోకి విధ్వంసక ఆల్‌రౌండర్‌.. దబిడి దిబిడే ఇక..
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్..!
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
అయ్యయ్యో.. శోభాకు సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. నెటిజన్ల బూతులు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. 'దేవర'పై ఇంట్రెస్టింగ్ బజ్..
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలన్న ప్రవీణ్ కుమార్
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. 'సలార్' రన్ టైమ్ ఎంతంటే..
ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. 'సలార్' రన్ టైమ్ ఎంతంటే..