Gold Price Today: స్థిర‌త్వం లేని బంగారం ధ‌ర‌.. నిన్న త‌గ్గింది, ఈరోజు పెరిగింది.. ఆదివారం తులం గోల్డ్ రేట్ ఎంతంటే..

Gold Price Today: బంగారాన్ని, భార‌తీయుల‌ను విడ‌తీసి చూడ‌లేము. నాలుగు డ‌బ్బులు వెనకేసుకున్నా.. ఏ చిన్న శుభ కార్య‌మైనా స‌రే ఒక తులం బంగారం కొనేద్దామ‌ని చాలా మంది బావిస్తుంటారు. అంత‌లా...

Gold Price Today: స్థిర‌త్వం లేని బంగారం ధ‌ర‌.. నిన్న త‌గ్గింది, ఈరోజు పెరిగింది.. ఆదివారం తులం గోల్డ్ రేట్ ఎంతంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 6:35 AM

Gold Price Today: బంగారాన్ని, భార‌తీయుల‌ను విడ‌తీసి చూడ‌లేము. నాలుగు డ‌బ్బులు వెనకేసుకున్నా.. ఏ చిన్న శుభ కార్య‌మైనా స‌రే ఒక తులం బంగారం కొనేద్దామ‌ని చాలా మంది బావిస్తుంటారు. అంత‌లా బంగారం మ‌న‌లో భాగ‌మైపోయింది. అందుకే బంగారం ధ‌ర‌ల గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటాం. ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త‌దేశంలో బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. శ‌నివారం భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లో ఆదివారం మ‌ళ్లీ మార్పు క‌నిపించింది. ఆదివారం తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది. నేడు దేశ వ్యాప్తంగా ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 47,100 (శ‌నివారం రూ. 46,700 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,250 (శ‌నివారం రూ. 50,900 )

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 48,300 (శ‌నివారం రూ. 47,960 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,300 (శ‌నివారం రూ. 48,960 )

* త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 46,150 (శ‌నివారం రూ. 45,850 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,350 (శ‌నివారం రూ. 50,000 )

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640 )

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైద‌రాబాద్‌లో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640 )

* విజ‌య‌వాడ‌లో:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640 )

* విశాఖ‌ప‌ట్నంలో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి:

22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640)

Also Read: PF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. మూడు రోజుల్లోనే..

NPS: ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో రోజు రూ.150 ఇన్వెస్ట్‌ చేయండి.. 60 ఏళ్ల తర్వాత రూ.1 కోటి, నెలకు రూ.27 వేల పెన్షన్‌

బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులలో జూన్ 30 తర్వాత ఆ సేవలు బంద్ …