Gold Price Today: బంగారం ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పతనమైన గోల్డ్ రేట్. తులంపై ఎంత తగ్గిందంటే.
గత కొన్ని రోజుల క్రితం ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో ఇప్పుడు తగ్గుదల కనిపిస్తోంది. ఇటీవల క్రమంగా బంగారం ధర తగ్గుతోంది. గడిచిన వారం రోజుల్లో ఏకంగా 6సార్లు బంగారం ధర తగ్గడం విశేషం. ఇక మంగళవారం తగ్గిన బంగారం ధర బుధవారం కూడా తగ్గింది. దేశ వ్యాప్తంగా అన్ని..
గత కొన్ని రోజుల క్రితం ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో ఇప్పుడు తగ్గుదల కనిపిస్తోంది. ఇటీవల క్రమంగా బంగారం ధర తగ్గుతోంది. గడిచిన వారం రోజుల్లో ఏకంగా 6సార్లు బంగారం ధర తగ్గడం విశేషం. ఇక మంగళవారం తగ్గిన బంగారం ధర బుధవారం కూడా తగ్గింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపిపించింది. తుల గోల్డ్‌పై రూ. 120 వరకు తగ్గింది. బుధవారం దేశంలో నమోదైన బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,880 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,780గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది.
స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధర..
ఇక వెండి ధరల్లోనూ మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,500కాగా, ముంబైలో రూ. 68,500 , బెంగళూరులో రూ. 71,700 , చెన్నైలో రూ. 71,700 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,700 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,700 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..