AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ కానుంది. ఫుడ్ వ్యాపారస్తులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందించడం కోసం.. ఫుడ్ రెగ్యులేటర్ సంస్థ FSSAI కొత్త ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారు నేరుగా..

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2020 | 2:43 PM

Share

ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ కానుంది. ఫుడ్ వ్యాపారస్తులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందించడం కోసం.. ఫుడ్ రెగ్యులేటర్ సంస్థ FSSAI కొత్త ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారు నేరుగా.. ఈ ఆన్‌లైన్‌ ద్వారా లాగిన్ అయి.. ఈజీగా లైసెన్స్‌ను పొందవచ్చు.

ఫుడ్ బిజినెస్‌ ఆపరేటర్ల రిజిస్ట్రేషన్‌కు, లైసెన్స్‌ల జారీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఆన్‌లైన్ వేదికను లాంచ్ చేసింది. 2011 నుంచే ఫుడ్ లైసెంసింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట.. ఈ సంస్థ ఇప్పటివరకూ 70 లక్షల లైసెన్సులను, రిజిస్ట్రేషన్లను జారీ చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం 35 లక్షల లైసెన్సులు, రిజిస్ట్రేషనల్ లావాదేవీలు చురుకుగా జరుగుతున్నాయని.. ఇదే సమయంలో ‘ఫుడ్ సేఫ్టీ కంప్లైన్స్ సిస్టమ్’ వేదికను అప్‌గ్రేడ్ చేసి నూతన ఆన్‌లైన్ వేదికను కూడా లాంచ్ చేసినట్టు ఈ సంస్థ పేర్కొంది.

ఈ ఫ్లాట్ ఫామ్‌ను దీని మొబైల్ యాప్‌తో ఇంటిగ్రేడ్ చేయడమే కాక, ఐటీ వేదికలతో అనుసంధానం చేస్తారని ఈ అథారిటీ వివరించింది. ఫుడ్‌కు సంబంధించి ఎలాంటి మోసాలు జరగకుండా, రిస్క్ లేకుండా చూడటంతో పాటు.. లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్లల విధానంలో కొత్త మార్పులు తెచ్చేందుకు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.

ఇది కూడా చదవండి:

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

Follow Us
కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టిన అభిమాని.. చిరంజీవి ఏం చేశారంటే?
కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టిన అభిమాని.. చిరంజీవి ఏం చేశారంటే?
వైభవ్‌కు నేను బౌలింగ్ చేయాల్సి వస్తే: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
వైభవ్‌కు నేను బౌలింగ్ చేయాల్సి వస్తే: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్
ఆర్‌ఎంపీ డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి?
ఆర్‌ఎంపీ డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి?
‘చనిపోయిన తర్వాత కూడా నీ గురించే ఆలోచిస్తా..!’ ప్రియుడి సూసైడ్
‘చనిపోయిన తర్వాత కూడా నీ గురించే ఆలోచిస్తా..!’ ప్రియుడి సూసైడ్
థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్..
థియేటర్లలో ఫ్లాప్, ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్..
అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు - సింహం కథ
అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు - సింహం కథ
బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!
బంగారం తగ్గింది.. వెండి పెరిగింది! ఈ రోజు ధరలు ఇవే!
ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే
ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే
12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను..
12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను..
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ప్రాణాలే పోయాయ్‌!
జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ప్రాణాలే పోయాయ్‌!