AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ పీఎఫ్‌ ఖాతాలో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేట్‌ చేయాలా? ఇలా చేయండి

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) తన ఖాతాదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెక్నాలజీ పెరిగేకొద్ది సులభమైన సేవలు తీసుకువస్తోంది. గతంలో ఏదైనా చిన్న పని ఉన్నాఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవచ్చు..

EPFO: మీ పీఎఫ్‌ ఖాతాలో ప్రోఫైల్‌ ఫోటో అప్‌డేట్‌ చేయాలా? ఇలా చేయండి
Subhash Goud
|

Updated on: Feb 15, 2025 | 1:25 PM

Share

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్‌ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే టెక్నాలజీ పెరుగుతుండటంతో అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని పనులు ఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి చేసే సదుపాయం అందుబాటులోకి వస్తున్నాయి. అయితే పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్‌ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్‌ పూర్తి చేయకపోతే డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు. అందుకు పీఎఫ్‌ ఖాతాదారులు ఈ-నామినేషన్‌ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ-నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ప్రొఫైల్‌ ఫోటో అప్‌లోడ్‌ చేయడం ఎలా..?

ఇవి కూడా చదవండి
  • మీరు ఉందుగా యూఏఎన్‌ (UAN) నెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌లో పోర్టల్‌ఓల లాగిన్‌ కావాలి
  • ఆ తర్వాత మెనూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే అక్కడ ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది
  • ప్రొఫైల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీకు ఎడమ వైపులో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ క్లిక్‌ చేసి ఫోటోను మార్చడం, లేదా అప్‌లోడ్‌ చేయడం చేయాలి
  • ప్రొఫైల్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి
  • మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజువల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోటో JPEG, JPG, PNG ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి
  • ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ