Electric Bike: లగేజీ క్యారియర్ ఈ- బైక్.. స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో.. వ్యాపారులకు బెస్ట్ ఆప్షన్..

మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మన దేశ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన ఈమొబి స్టార్టప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ రానుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీ ఫోకస్ పెడుతూ ఈమొబి క్యారీ పేరిట కొత్త బైక్ లాంచ్ కానుంది. అయితే ఈ గ్రాండ్ లాంచ్ కన్నా ముందే భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2024లో దీనిని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Electric Bike: లగేజీ క్యారియర్ ఈ- బైక్.. స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో.. వ్యాపారులకు బెస్ట్ ఆప్షన్..
Emobi Kyari E Bike
Follow us
Madhu

|

Updated on: Feb 19, 2024 | 6:22 AM

మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మన దేశ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. బెంగళూరుకు చెందిన ఈమొబి స్టార్టప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ రానుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీ ఫోకస్ పెడుతూ ఈమొబి క్యారీ పేరిట కొత్త బైక్ లాంచ్ కానుంది. అయితే ఈ గ్రాండ్ లాంచ్ కన్నా ముందే భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2024లో దీనిని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఈ బైక్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

స్వాపబుల్ బ్యాటరీలు..

ఈ కొత్త ఈవీ స్వాపబుల్ బ్యాటరీలతో బైక్ లను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక ఈ స్టార్టప్ వాహనాల తయారీ, నెట్ వర్క్ ఏర్పాటు కోసం హోండా, ముసాషీ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.

ఈమొబీ క్యారీ డిజైన్ ఇలా ఉంటుంది..

ఈమొబీ క్యారీ బైక్ డిజైన్ విలక్షణంగా ఉంటుంది. పొడవైన ఫ్లాట్ సీటు రైడర్ కు మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే రైడర్ వెనకాల ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి కార్గో రవాణాకు కూడా సరిగ్గా సరిపోతుంది. దీని హెడ్ ల్యాంప్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ బైక్ కొలతలు చూస్తే 1870ఎంఎం పొడవు, 1010ఎంఎం ఎత్తు, 705ఎంఎం వెడల్పు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈమొబీ క్యారీ పవర్ ట్రెయిన్..

ఈ బైక్ మెకానిక్స్ గురించి మాట్లాడితే దీనిలో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇక శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తే ఈ బైక్లో 1.3కేడబ్ల్యూహెచ్ ఈ-స్వాప్ బ్యాటరీలు ఉంటాయి. జపనీస్ బ్రాండ్ చార్జింగ్ నెట్ వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. 4.2కేడబ్ల్యూ స్పిండిల్ మోటార్ 18.7 గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. వీటి సాయంతో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అదే సమయంలో సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

దీనిలో స్టోరేజ్ స్పేస్ ఎక్కువగ ఉండటం వల్ల ఇది వ్యాపారులకు సరిగ్గా సరిపోతుంది. వెనుకాల సీటు పక్కన అటువైపు ఇటు వైపు క్యారియర్లు వినియోగించుకోదగని సెటప్ ఉంటుంది. ఇది వ్యాపారులకు చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది. అలాగే పాల వ్యాపారులు, డ్రింకింగ్ వాటర్ వ్యాపారులకు కూడా ఇది బాగా సరిపోతుంది. దీని  ధర కూడా అనువైన విధంగా ఉండటంతో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  బైక్ ముందు వైపు కూడా లగేజీ పెట్టుకునేందుకు అనువైన స్థలం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ