Business Idea: మరమరాల బిజినెస్‌తో మతిపోయే ఆదాయం.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించడం మాత్రం మస్ట్‌

పఫ్డ్ రైస్ లేదా మరమరాలు లేదా మురి, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. మరమరాలు డైటింగ్‌ పాటించే వారు కూడా తినే అద్భుత ఆహారం. ప్రస్తుత రోజుల్లో మరమరాలకు డిమాండ్ పెరిగింది. మెరుగైన ప్యాకేజింగ్‌తో పెద్ద మాల్స్, రిటైల్ స్టోర్‌లలో కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు మరమరాల ఫ్యాక్టరీ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Business Idea: మరమరాల బిజినెస్‌తో మతిపోయే ఆదాయం.. ఈ  సింపుల్‌ టిప్స్‌ పాటించడం మాత్రం మస్ట్‌
Puffed Rice
Follow us
Srinu

|

Updated on: Feb 28, 2024 | 2:00 PM

భారతదేశంలో జంక్‌ ఫుడ్స్‌ ఎన్ని వచ్చినా సాంప్రదాయం స్నాక్‌ ఐటమ్స్‌కు ఉన్న క్రేజ్‌ వేరు. ముఖ్యంగా భారతదేశంలో మరమరాలు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా చాట్‌ ఐటమ్స్‌లో దీని వినియోగం అధికంగా ఉంటుంది. పఫ్డ్ రైస్ లేదా మరమరాలు లేదా మురి, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. మరమరాలు డైటింగ్‌ పాటించే వారు కూడా తినే అద్భుత ఆహారం. ప్రస్తుత రోజుల్లో మరమరాలకు డిమాండ్ పెరిగింది. మెరుగైన ప్యాకేజింగ్‌తో పెద్ద మాల్స్, రిటైల్ స్టోర్‌లలో కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు మరమరాల ఫ్యాక్టరీ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మరమరాల ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలను అందిస్తుందో? ఓసారి తెలుసుకుందాం. గ్రామోద్యోగ్ రోజ్‌గార్ యోజన కోసం ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ప్రాజెక్ట్ కింద మరమరాల తయారీ యూనిట్ కోసం ప్రాజెక్ట్ ఖర్చు గురించి చూద్దాం.

  • భూమి: సొంతం
  • బిల్డింగ్ షెడ్ 1000 చదరపు అడుగులు: రూ. 2 లక్షలు
  • సామగ్రి ధర: రూ. 1 లక్ష
  • మొత్తం మూలధన వ్యయం: రూ. 3 లక్షలు
  • వర్కింగ్ క్యాపిటల్: రూ. 55000
  • మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు : రూ 3.55 లక్షలు
  • కేవీఐసీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం మీరు 100 శాతం సామర్థ్యాన్ని ఉపయోగించి మరమరాలు ఉత్పత్తి చేస్తే వార్షిక మరమరాల ఉత్పత్తి 369 క్వింటాళ్లు అవుతుంది. రూ.1,200 చొప్పున రూ.4,43,000 వార్షిక ఉత్పత్తి ఉంటుంది.  100 శాతం ఉత్పత్తి జరిగితే రూ.5.53 లక్షలు, 60 శాతం ఉంటే రూ.3.32 లక్షలు, 70 శాతం ఉంటే రూ.3.87 లక్షలు, 80 శాతం ఉంటే రూ.4.43 లక్షల ఆదాయం వస్తుంది. 

మిగులు ఇలా

100 శాతం ఉత్పత్తి ఉంటే రూ.1.10 లక్షలు, 60 శాతం ఉంటే రూ.66,750, 70 శాతం ఉంటే 77,530, 80 శాతం ఉంటే 88,600. ఉంటుంది. అయితే మరమరాల తయారీ యూనిట్‌ను ప్రారంభించే ముందు ఆయ ఫ్యాక్టరీకు సంబంధించిన సమగ్ర పరిశోధన అవసరం. ముఖ్యంగా మార్కెట్‌ స్థితిగతులకు అనుగుణంగా ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగించాల్సి ఉంటుంది. కాబట్టి స్థానిక వ్యాపారులతో మమేకమై మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరమరాల బిజినెస్‌తో మతిపోయే ఆదాయం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!