ఈ పథకంలో నెల నెలా రూ.10,000 డిపాజిట్‌ చేయండి.. సులభంగా రూ.16 లక్షలు పొందండి..!

RD Account: కొంతమందికి డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గం తెలియదు. దీంతో వారు ఎటువంటి లాభాలను ఆర్జించలేరు. కానీ మీరు పోస్టాఫీసు పథకాల

ఈ పథకంలో నెల నెలా రూ.10,000 డిపాజిట్‌ చేయండి.. సులభంగా రూ.16 లక్షలు పొందండి..!
Money
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Mar 14, 2022 | 12:02 PM

RD Account: కొంతమందికి డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గం తెలియదు. దీంతో వారు ఎటువంటి లాభాలను ఆర్జించలేరు. కానీ మీరు పోస్టాఫీసు పథకాల గురించి తెలుసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా వృద్ధాప్యంలో అనేక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వాస్తవానికి మీరు పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాలో రూ.10 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రూ.16 లక్షలు పొందవచ్చు. దీనికి మంచి వడ్డీతో పాటు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఖాతా ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరే ఉంటుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మీరు మొత్తం డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీని పొందవచ్చు. మీరు ఈ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసినట్లయితే మీకు దాదాపు 5.8% వడ్డీ లభిస్తుంది. కాంపౌండింగ్ మొత్తం ద్వారా ఈ వడ్డీ ప్రతి మూడో నెలకి యాడ్‌ చేస్తారు. ఈ పోస్టాఫీసు స్కీమ్‌లోని డబ్బులని ప్రభుత్వం షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టదు. దీనివల్ల రిటర్న్‌లకు సంబంధించి ఎలాంటి రిస్క్ ఉండదు. మీ డబ్బు ఇందులో మునిగిపోదు. మీరు ఎటువంటి అనుమానం లేకుండా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌లో కాంపౌండింగ్ ప్రకారం వడ్డీని చెల్లిస్తారు. అంటే ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కేవలం100 రూపాయలు చెల్లించి ఈ ఆఫీస్‌లో ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ స్కీంలో ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. మీరు ఈ పథకంలో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా 10 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లెక్క ప్రకారం చూస్తే మీ మొత్తం పెట్టుబడి 12 లక్షల రూపాయలు. దీనిపై మీరు 10 సంవత్సరాలలో 5.8% వడ్డీ రేటుతో రూ.16,26,476 పొందుతారు. మీరు ప్రతి నెలా 10 వేల రూపాయలు డిపాజిట్ చేయలేకపోతే ప్రతి నెలా 3000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. మీరు 10 సంవత్సరాలలో 5 లక్షలకు పైగా సంపాదించవచ్చు.

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!