Bank holidays in October 2023 : ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అక్టోబర్​లో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!

ఎందుకంటే.. బ్యాంక్‌ హాలీడేస్‌ తో డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటితో మీరు హాయిగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా డబ్బు విత్‌డ్రాలు చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కానీ, కొన్ని రకాల బ్యాంక్‌ సేవలకు మాత్రం అంతరాయం తప్పదు.

Bank holidays in October 2023 : ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అక్టోబర్​లో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!
Bank Holidays
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 26, 2023 | 5:58 PM

RBI అక్టోబర్ నెల బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఇందులో వారాంతాలు (శనివారాలు, ఆదివారాలు) కూడా ఉంటాయి. ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. రాబోయే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్​ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్​ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్​ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్​ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే తమ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు.

అక్టోబర్​లో బ్యాంక్​ సెలవుల జాబితా ఇలా ఉంది..

2023 అక్టోబర్​ 2:- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి.

ఇవి కూడా చదవండి

2023 అక్టోబర్​ 14:- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 15:- ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 18:- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 19:- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 21:- శనివారం, దుర్గాపూజ.

2023 అక్టోబర్​ 22:- ఆదివారం.

2023 అక్టోబర్​ 23:- సోమవారం, మహా నవమి.

2023 అక్టోబర్​ 24:- మంగళవారం దసరా.

2023 అక్టోబర్​ 25:- దుర్గా పూజ

2023 అక్టోబర్​ 26:- యాక్సెషన్​ డే. జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 27:- దసై, దుర్గా పూజ.

2023 అక్టోబర్​ 28:- నాలుగో శనివారం, లక్ష్మీ పూజ.

2023 అక్టోబర్​ 29:- ఆదివారం.

2023 అక్టోబర్​ 31:- మంగళవారం, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతి.

అక్టోబర్​ నెలాఖరులో బ్యాంక్​లకు దాదాపు అన్ని సెలవులే ఉన్నట్టు కనిపిస్తోంది! దీన్ని బట్టి మీరు మీ మీ పనులను ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇకపోతే, బ్యాంక్‌ సేవలు మూసి వేసినప్పటికీ, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోనే ఉంటాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం సేవలను పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే.. బ్యాంక్‌ హాలీడేస్‌ తో డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వీటితో మీరు హాయిగా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా డబ్బు విత్‌డ్రాలు చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. కానీ, కొన్ని రకాల బ్యాంక్‌ సేవలకు మాత్రం అంతరాయం తప్పదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..