AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabinet: పాఠశాలల నుండి మెట్రో విస్తరణ వరకు.. కేబినెట్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. భారీ ప్రాజెక్టులకు ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం గత శుక్రవారం జరిగింది. ఇందులో ఢిల్లీ, హర్యానా మధ్య కనెక్టివిటీని పెంచడానికి సుమారు 26 కి.మీ పొడవైన ఢిల్లీ మెట్రో నాల్గవ దశ అయిన రిథాలా..

Cabinet: పాఠశాలల నుండి మెట్రో విస్తరణ వరకు.. కేబినెట్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. భారీ  ప్రాజెక్టులకు ఆమోదం
Subhash Goud
|

Updated on: Dec 07, 2024 | 5:30 PM

Share

కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 25 నవోదయ విద్యాలయాలు, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టును విస్తరించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 80 వేల మంది విద్యార్థులు లబ్ది పొందనుండగా, దాదాపు 6,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

కేంద్ర మంత్రివర్గ సమావేశం గత శుక్రవారం జరిగింది. ఇందులో ఢిల్లీ, హర్యానా మధ్య కనెక్టివిటీని పెంచడానికి సుమారు 26 కి.మీ పొడవైన ఢిల్లీ మెట్రో నాల్గవ దశ అయిన రిథాలా-నరేలా-కుండ్లి కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనితో పాటు, దేశవ్యాప్తంగా పిల్లలకు మంచి విద్యను అందించడానికి 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను తెరవడానికి కూడా ఆమోదం లభించింది.

రూ.6230 కోట్లు మెట్రో ప్రాజెక్టులకు..

ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మెట్రో కనెక్టివిటీని పెంచడానికి ఫేజ్ 4 మెట్రో కారిడార్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.6230 కోట్ల బడ్జెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలోని నరేలా, బవానా, రోహిణి ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతారు. ఇందులో మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి.

85 కేంద్రీయ విద్యాలయాలు:

85 కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రారంభానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో 13, మధ్యప్రదేశ్‌లో 11, రాజస్థాన్‌లో 9, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 5, ఉత్తరాఖండ్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 4, కర్ణాటకలో 3, గుజరాత్‌లో 3, మహారాష్ట్రలో 3, జార్ఖండ్‌లో 2, తమిళనాడులో 2, త్రిపురలో 2, ఢిల్లీలో 1, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1, అస్సాం, కేరళలో ఒక్కో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: BSNL: గుడ్‌న్యూస్‌.. సెట్-టాప్ బాక్స్ లేకుండా ఉచితంగా 500 కంటే ఎక్కువ HD టీవీ ఛానెళ్లు, OTT యాప్స్

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేవీలతో పాటు జేఎన్‌వీ (జనహర్‌ నవోదయ విద్యాలయాలు) పాఠశాలలను కూడా ప్రారంభించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 8, అస్సాంలో 6, మణిపూర్‌లో 3, కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 1, తెలంగాణలో 7, పశ్చిమ బెంగాల్‌లో 2 పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది. కొత్త నవోదయ విద్యాలయాల కోసం మొత్తం అంచనా రూ.2,359.82 కోట్లు. ఇందులో మూలధన వ్యయం రూ.1,944.19 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.415.63 కోట్లు.

ఇది కూడా చదవండి: Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..